సిటిజన్ వాయిస్

సమాజం మరియు ప్రజల యొక్క సాధక బాధకాలు , ప్రజల ద్వారానే మన సమాజానికి తెలియ చేయడం మా ప్రధాన ఉద్దేశం . మీ చుట్టూ పక్కల ఎమన్నా ప్రజలను పీడిస్తున్న సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యల గురించి అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదా ? అయితే రండి ఆ ప్రజా సమస్యల మీద గళం ఎత్తుదాం . మీ సమస్యను , దానికి సంబంధించిన ఆధారాలను మాకు దయచేసి ఈ మెయిల్ చేయండి . అవి సరి చూసిన తర్వాత ప్రజాహితం లో వాటిని పోస్ట్ చేస్తాం . ఈ మెయిల్ అడ్రస్

Pin It on Pinterest

error: Content is protected !!