ఆకాష్, బ్రహ్మోస్ కొనుగోళ్లపై ఆసియాన్ ప్రతినిధుల ఆసక్తి

ఈసారి గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో ఆసియాన్ దేశాల అతిధులకు మన దేశీయ తయారీ అస్త్రాలు ఆకాష్ మరియు బ్రహ్మోస్ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ రెండు క్షిపణులూ ఎగుమతులకు సిద్ధంగా ఉండటము మరియు కొన్ని ఆసియాన్ దేశాల ప్రతినిధులు ఇప్పటికే వీటి కొనుగోళ్ల విషయంలో ఇదివరకే ప్రతిపాదనలు పంపడం కూడా మరొక కారణం. 
భూమి మీద, సబ్-మెరైన్ నుండే కాక ఆకాశం నుండి కూడా ప్రయోగించగల బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని భారతీయ రక్షణ పరిశోధన శాఖ (DRDO) మరియు రష్యా సంయుక్తంగా తయారుచేశాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!