ఏడాదికి 100 కోట్లు.. మైనార్టీలకు నితీష్ సర్కార్ తాయిలం

పాట్నా: ఇకనుండి మైనారిటీ వర్గాలకు ఏడాదికి వందకోట్ల రూపాయలు ఉద్యోగ, ఉపాధి కల్పన కింద కేటాయించేందుకు బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అల్పసంఖ్యాక రోజ్గార్ రిన్ యోజన  కింద తక్కువ రాబడి గల మైనారిటీ కుటుంబాలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వ ప్రతినిధి ఉపేంద్రనాథ్ పాండే తెలిపారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!