కేరళలో జాతీయ పతాకం ఎగురవేసిన మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్-సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కేరళలోని  పలక్కోడ్ జిల్లాలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. 
కార్యక్రమంలో పలాక్కోడ్ ఎయిడెడ్ పాఠశాలకు చెందిన 1800 మంది విద్యార్థులు, 200 మంది పాఠశాల ఉపాధ్యాయులు, దాదాపు 8000 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. 
మోహన్ భాగవత్ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న పాఠశాలలో కేవలం ఉన్నతాధికారులే జెండా ఎగురవేయాలంటూ జిల్లా కలెక్టర్ సర్కులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఆ పాఠశాల సీబీఎస్ఈ విద్యాసంస్థ అయినందున సర్కులర్ వర్తించదని బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు.  

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!