పద్మ అవార్డుల ప్రకటన సందర్భంగా ఇళయరాజా కులాన్ని ప్రస్థావించిన పత్రిక

ట్విట్టర్లో ఘాటుగా విమర్శిస్తున్న ప్రముఖులు

సంగీత సామ్రాజ్య చక్రవర్తి ఇళయరాజాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రిక ప్రచురించిన వార్త వివాదాస్పదమైంది. 
 
ఆ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకునే వేళ అతడి ప్రజ్ఞాపాటవాలను కాక కులాన్ని తెలియజేస్తూ, అసందర్భ రాజకీయాన్ని ప్రస్తావిస్తూ ఆ పత్రిక పెట్టిన హెడ్డింగ్ పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
 ఇది అతని కృషిని అవమానించడమేనని మరికొందరు తీవ్రంగా మండిపడ్డారు. 

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!