శాన్-ఫ్రాన్సిస్కో శివ-విష్ణు ఆలయంలో అతిరుద్ర మహాయజ్ఞం

అమెరికా: శాన్ ఫ్రాన్సిస్కో ,  లివర్ మోర్ నగరంలో గల సుప్రసిద్ధ  శివ-విష్ణు ఆలయంలో మార్చ్ 1 నుండి 11వ తేదీ వరకు 35 మంది వేదపండితులు , 131 మంది ఋత్వికుల ఆధ్వర్యంలో అతిరుద్ర మహాయజ్ఞం జరగనున్నది. ఇది ప్రవాస భారతీయులకు సువర్ణావకాశం. అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుత్వికులు మరియు భక్తులకు కావలిసిన సదుపాయాలు సమకూర్చటానికి ఆలయ నిర్వాహకులు కృషి చేస్తున్నారు.

గమనిక: భక్తులందరూ ఆహ్వానితులే .
మరిన్ని వివరాలకు సంప్రదించండి:

Phone Number: 925-449-6255

website: http://www.livermoretemple.org

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!