అధికారిక సంభాషణలో ‘దళిత’ పదం వాడవద్దు: మధ్యప్రదేశ్ హైకోర్ట్

 

‘దళిత’ అనే పదాన్ని అధికారిక సంభాషణల్లో వాడవద్దంటూ మధ్యప్రదేశ్ హైకోర్ట్ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ పదానికి రాజ్యాంగపరంగా ఎటువంటి అర్ధమూ కలిగిలేదు అని హైకోర్ట్ పేర్కొంది.

డాక్టర్ మోహన్ లాల్ మహర్ అనే వ్యక్తి వేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన ఈ అంశంపై తీర్పు వెలువరించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే 2008లో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘దళిత’ అనే పదప్రయోగం రాజ్యాంగ విరుద్ధం అని, ఆ పదానికి రాజ్యాంగంలో కానీ, చట్టాల్లో కానీ ఎలాంటి గుర్తింపు లేదు అని స్పష్టంచేసింది. 

 

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!