కొల్హాపూర్ లో సమీపంలో బస్సు బోల్తా – 13 మంది మృతి 

మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని పంచగంగ నదిలో బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 13 మంది దాకా మరణించారు. మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. 
మహారాష్ట్రకు చెందిన ప్రయివేట్ ట్రావెల్స్ మినీ బస్సు రత్నగిరి నుండి కొల్హాపూర్ వెళ్తుండగా శుక్రవారం 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శివాజీ బ్రిడ్జి పైనుండి వేగంగా వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవాదమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.  

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!