క్షమాపణలు చెప్పిన ‘ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్’

ట్విట్టర్లో ప్రముఖులు, ఇళయరాజా అభిమానుల నుండి వచ్చిన తీవ్రమైన విమర్శల కారణంగా ఎట్టకేలకు ‘ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్’ తాను ప్రచురించిన వార్తాకు క్షమాపణ చెప్పింది. 
 
పద్మ అవార్డుల ప్రకటన నేపథ్యంలో  ఇళయరాజా కులాన్ని తెలియజేస్తూ రాజకీయ ప్రస్తావన తీసుకువస్తూ ఆ పత్రిక రాసిన వార్త పట్ల ప్రముఖులు, కళాకారులు తీవ్ర అభ్యంతరం తెలియజేసిన విషయం తెలిసిందే. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!