ఢిల్లీ అసెంబ్లీలో టిప్పు సుల్తాన్ చిత్రపటం ఆవిష్కరించిన అరవింద్ కేజ్రీవాల్

కర్ణాటక వివాదం ఇప్పుడు ఢిల్లీకి పాకింది. 
ఢిల్లీ అసెంబ్లీ గ్యాలెరీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టిప్పు సుల్తాన్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదాస్పదమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భగత్ సింగ్, బిర్సా ముండా, రాణీ చెన్నమ్మ, సుభాష్ చంద్రబోస్ మొదలైన 69 మంది స్వతంత్ర పోరాట యోధులతో పాటు టిప్పు సుల్తాన్ చిత్రపటాన్ని కూడా కేజ్రీవాల్ ఆవిష్కరించారు. 
దీని పట్ల  ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అభ్యంతరాన్ని ఢిల్లీ ప్రభుత్వం కొట్టిపారేసింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!