లండన్: భారత రాయబార కార్యాలయం ఎదుట పాకిస్తానీ ధర్నా

 ప్రతిఘటించి అడ్డుకున్న ప్రవాస భారతీయులు 

 
 
లార్డ్ నజీర్ అహ్మద్..  బ్రిటిష్ హౌస్ అఫ్ లార్డ్స్ కు నియమించబడిన మొదటి పాకిస్తానీ.  భారత్ లోని ముస్లిములు మరియు ఇతర మైనారిటీ లకు రక్షణ లేదంటూ, ప్రత్యేక కాశ్మీర్ , ఖలిస్థాన్ దేశాలు కావాలంటూ అతడు తన అనుచరులతో కలిసి లండన్ భారత రాయబార కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాడు.  అదే సమయంలో అతడిని వ్యతిరేకిస్తూ అక్కడి భారతీయులు ఆ ప్రదేశానికి చేరుకుని  ప్రతిఘటించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
 
 
 
 
 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!