లిబియా వెళ్తున్న ఆయుధాల ఓడ పట్టివేత

లిబియా వెళ్తున్న టాంజానియా జెండా కలిగిన ఓడను గ్రీకు అధికారులు సీజ్ చేసారు. ఈ ఓడ నిండా బాంబులు తయారు చేసే విధ్వంసక ముడి పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు .
ఈ ఓడను గ్రీస్ దేశానికి చెందిన క్రిట్ ఐలాండ్ దగ్గర శనివారం గుర్తించారు. ఇందులోని 29 కంటైనర్ల నిండా అమ్మోనియం నైట్రేట్, నాన్ఎలక్ట్రిక్ డిటొనేటర్స్ మరియు 11 ఖాళీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!