‘వివా మోవాహెద్’పై ఇరాన్ అధ్యక్షుడి అధికార జులుం

 

ఇరాన్ లో ఈ మధ్య జరిగిన ప్రజా తిరుగుబాటులో ఒక మహిళ తన హిజాబ్ ని తీసివేసి , దానిని ఒక జెండాలా చేసి ఊపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె 19 నెలల పాపకు తల్లి.. పేరు వివా మోవాహెద్. కానీ ఈ మధ్యే ఆమెను అధ్యక్షుడు ఆయతోల్లాహ్ కు చెందిన అధికారులు అరెస్ట్ చేసారు అని వార్తలు వెలువడ్డాయి . ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించిన నేపధ్యంలో ఈమెను అరెస్ట్ చేయడం ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని మిగతా దేశాలు గమనిస్తున్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమెను విడుదల చేయమని ఏ మహిళా సంఘాలు లేదా అంతర్జాతీయ సంఘాల నాయకులూ కోరడం లేదు .

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!