స్థానిక సమస్యలపై పోరాడుదాం

మీ ప్రాంతంలో ఎదురయ్యే సామాజిక, పాలనాపరమైన సమస్యలు లేదా అవినీతికి సంబంధించిన సమాచారం అందించేవారికి  ‘ప్రజాహితం’ ఆహ్వానం పలుకుతోంది. మీరు స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ సంబంధిత పత్రాలు లేదా పోటోలను జతచేసి ఈ క్రింది మెయిల్ ఐడీకి పంపించండి. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి  తీసుకువచ్చి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తాము.

మా మెయిల్ ఐడీ: editor.prajahitham@gmail.com

గమనిక: సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.
 

 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!