తమిళ నాడు TNPSC గ్రూప్ -1 నియామకాల్లో అక్రమాలు

20-30 లక్షలు మీవి కావు అనుకుంటే తమిళ నాడు లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందవచ్చు , తాజాగా బయట పడిన మోసం అక్కడి అధికారులను సైతం నివ్వెరపోయేలా చేసింది . చాలా కాలం నుండి TNPSC వారు ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియ ను వేరే ప్రైవేట్ కంపెనీ లకు అవుట్ సోర్స్ చేసారు . ప్రస్తుతానికి రెండు కంపెనీ లు మాత్రమే దాదాపు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు చిన్న క్యాడర్ నుండి పెద్ద క్యాడర్ వరకు అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాయి . కానీ ఈ ప్రక్రియ లో కొంతమంది అభ్యర్థుల నుండి డబ్బు తీసుకొని కోడింగ్ షీట్ల లో అవకతవకలకు పాల్పడ్డారు . ఈ నేపధ్యం లో మద్రాస్ హై కోర్ట్ 74 మంది అభ్యర్థుల నియామకాన్ని నిలిపి వేస్తూ తీర్పు ఇచ్చింది .
ఈ కేసు లో అసలు దోషులకు శిక్ష పడాలి అంటే సిబిఐకి కేసు అప్పగిస్తే అసలు దొంగలు దొరుకుతారు అన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతోంది .

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!