భద్రాద్రి కొత్తగూడెం: ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తిని హత్యచేసిన మావోయిస్టులు

గత కొంతకాలం ప్రశాంతంగా ఉన్న భద్రాచలం ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఇంఫార్మర్ నెపంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్యజేశారు. అంతేకాక కొన్ని వాహనాలను తగులబెట్టారు.
ఇదే జిల్లాలో మరొక ఘటనలో మావోయిస్టులు ఒక వ్యక్తిపై కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి శబరి నదీతీరం ద్వారా ఏజెన్సీలోకి అడుగుపెట్టినట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ఉధృతం చేశాయి.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!