‘వారిపై’ మతపరమైన గొడవల కేసులు ఎత్తివేయాలి: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాజకీయం

ఎవరన్నా మైనారిటీ కమ్యూనిటీ వారు మతపరమైన గొడవలతో పోలీస్ కేసులో ఉంటె ఆ కేసులు ఎత్తివేయాలని పోలీస్ శాఖలో ఉన్నతాధికారులకు కర్ణాటక గవర్నమెంట్ సర్కులర్ పంపిన విషయం విదితమే . దీనిని అన్ని రాజకీయపార్టీలు , ప్రజలు వ్యతిరేకించడంతో గవర్నమెంట్ సర్కులర్ ఉపసంహరించుకుంది . తాజాగా పంపిన సర్కులర్లో మైనారిటీ అనే పదానికి బదులు అమాయకులైన అనే పదాన్ని మార్చి సర్కులర్ని మళ్ళీ పంపించారని వార్తలు వెలువడ్డాయి .

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!