బీజేపీ కి వోట్ వేయము అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మధ్య ప్రదేశ్ ఇన్స్టిట్యూట్

ఆన్లైన్ టెస్ట్ రద్దు చేయకపోతే రాబోయే ఎలక్షన్ లో బీజేపీ కి వోట్ వేయకూడదు అని, బీజేపీ కార్యకర్తలకు సహకరించకూడదు అని  విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు . ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని విజయ లక్ష్మి ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ లో జరిగింది . బీజేపీ లీడర్లు చేసే అవినీతిని ,అక్రమాలను కూడా వెలుగులోకి తీసుకురావాలని విద్యార్థులను కోరారు . ప్రతి విద్యార్థిని ఇంకో ముగ్గురు విద్యార్థులకు చెప్పి వారిని కూడా బీజేపీ కు వ్యతిరేకం గ మార్చాలని కోరారు . దీనికి సంబంధించిన వీడియో ANI న్యూస్ ఛానల్ లో వచ్చింది .

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!