విద్యార్థుల చేత బీఫ్ తినిపించిన కాలేజ్ యాజమాన్యం.. కేరళ యూనివర్సిటీలో దారుణం

అలప్పుజాలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో దారుణం చోటుచేసుకుంది. వెజిటబుల్ కట్లెట్ పేరిట శాఖాహార విద్యార్థులకు బీఫ్ కట్లెట్ వడ్డించారు. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సిన్స్ అండ్ టెక్నాలజీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాలలో రెండు రోజుల క్రితం ఒక సెమినార్ జరిగింది. అందులో భాగంగా విద్యార్థులకు వెజిటబుల్ కట్లెట్ అని నమ్మిస్తూ బీఫ్ వడ్డించినట్టు బీహార్ విద్యార్థులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. 
 
తాము తిన్నది బీఫ్ అని తెలుసుకున్నవెంటనే చాలా బాధకు గురయ్యామని, ఇది మా మత నియమాలకు సంబంధించిన విషయం అని, కళాశాల ప్రిన్సిపాల్ కావాలనే ఈ పని చేశారు అని విద్యార్థులు ఫిర్యాదులో తెలిపారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!