తీవ్రవాదం విషయంలో మేము సంతృప్తి చెందేదాకా.. పాక్ భూభాగంలో డ్రోన్ దాడులు కొనసాగుతాయి: అమెరికా

 
తీవ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరిపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. తీవ్రవాద కార్యకలాపాలు నిలిచిపోయాయి అని నమ్మకం కలిగేదాకా పాక్ భూభాగంపై డ్రోన్ దాడులు కొనసాగుతూనే ఉంటాయి అని స్పష్టం చేసింది

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!