‘పద్మావత్’ను నిషేధించిన మలేషియా

‘పద్మావత్‌’ సినిమాను తమ దేశంలో ప్రదర్శించడం లేదని మలేషియా ఫిల్మ్‌ సెన్సార్‌  తెలిపింది. మతపరమైన కలహాలు, ద్వేషాలు పెంచేలా ఉందంటూ ఈ సినిమాను నిషేధించింది. భారత్‌లా కాకుండా మలేషియా సెన్సార్‌ బోర్డుకు ఓ సినిమాను నిషేధించేందుకు, ప్రదర్శించేందుకు అనుమతించే పూర్తి అధికారం ఉంది. అక్కడ సెన్సార్‌ తీర్పును ప్రశ్నించే అధికారం ఏ చట్టానికి ఉండదు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!