పాస్పోర్టులకు ఆరెంజ్ జాకెట్ విధానంపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ఈసీఆర్ స్టేటస్ కలిగినవారికి కొత్తగా జారీచేసే పాస్పోర్టులకు ఆరెంజ్ కలర్ జాకెట్ విధానంపై విదేశీ మంత్రిత్వ శాఖ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. 

కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీల నుండి వస్తున్న వ్యతిరేకత కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఇకముందు లాగానే యధాతధంగా పాస్పోర్ట్ జారీ ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!