మసీదు గోడపై యువకుడి తల.. నల్గొండ నడిబొడ్డున దారుణం

నల్గొండలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని బొట్టుగూడ ప్రాంతంలోని ఒక మసీదు కాంపౌండ్ గోడపై యువకుడి తల ప్రత్యక్షమైంది. మార్నింగ్ వాక్ కోసం అటుగా వస్తున్నవారు ఇది గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి పేరు రమేష్(25) అని, ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియలేదు. నిందితుల కోసం స్నిఫర్ డాగ్స్ సహాయంతో పోలీసులు గాలిస్తున్నారు.  

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!