మొట్టమొదటిసారిగా కలిసికట్టుగా యుద్ధవిన్యాసాలు ప్రదర్శిస్తోన్న భారత్-వియాత్నం సైన్యాలు

మొట్టమొదటిసారిగా భారత్, వియాత్నాం దేశాల సైనిక బలగాలు కలిసి మధ్యప్రదేశ్ జబల్పూర్లో యుద్ధవిన్యాసాల్లో పాల్గొన్నాయి. 6 రోజుల పాటు సాగనున్న ఈ విన్యాసాల ద్వారా ఇరు దేశాల మధ్య రక్షణ పరమైన సంబంధాలు బలపడతాయని నిపుణులు భావిస్తున్నారు

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!