T-72, T -90 మోడల్ యుద్ధట్యాంకుల కొనుగోలుకు రంగం సిద్ధం చేస్తున్న ఆర్మీ

 
యుద్ధం దృష్ట్యా సైన్యంలోని ట్యాంక్ రెజిమెంట్ అవసరాల కోసం యుద్ధ ట్యాంకులు కొనుగోలు చేయాలని ఆర్మీ భావిస్తోంది. శత్రుమూకలు, శత్రువుల స్థావరాలు ధ్వంసం చేసే అధిక సామర్ధ్యం గల అత్యాధునిక T-72, T -90 మోడల్ యుద్ధ ట్యాంకుల కొనుగోలు కోసం ప్రభుత్వం ముందు ప్రతిపాద ఉంచింది. ఈ ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలపాల్సి ఉంది.  

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!