ఒకరోజు ఆదాయం మొత్తం సైన్యం సంక్షేమం కోసం.. దేశభక్తిని చాటుకున్న వడా-పావ్ వ్యాపారి

ముంబైకి చెందిన చిరు వ్యాపారి మంగేష్ అహివాలే తన దేశభక్తిని చాటుకున్నారు. వడాపావ్ అమ్ముకుని జీవనం సాగించే యితడు తన ఒకరోజు ఆదాయం మొత్తం సైన్యం సంక్షేమ నిధికి ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. ఇందుకోసం ఈ ఒక్కరోజు రూ. 14 ఉండే ప్లేట్ వడాపావ్ కేవలం రూ. 5కే అమ్ముతున్నట్టు ప్రకటించాడు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!