కాశ్మీర్, బెలోచిస్తాన్ ప్రాంతాల్లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు, మెట్రో సర్వీస్ నిలిపివేత

కాశ్మీర్ లోయ ప్రాంతంలో భూకంపం ఏర్పడింది. కాశ్మీర్ సరిహద్దు గ్రామాలతో పాటు అటు బెలోచిస్తాన్  ప్రాంతాల్లో  భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని హింద్ కుష్ పర్వతశ్రేణుల్లోనూ భూకంపం సంభవించింది. 
 
 
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.  దీంతో ముందు జాగ్రత్తచర్యగా మెట్రో సర్వీస్ నిలిపివేశారు
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!