దళిత యువకుడి హత్య.. మసీదు వద్ద మృతదేహం లభ్యం.. నిందితులు సద్దాం, ఆలం, ఖలీద్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో అమిత్ కుమార్ అనే దళిత యువకుడు హత్యకు గురయ్యాడు. గడీ ఖండారి సమీపంలోని ఒక మసీదు వద్ద అతడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 
 
ఘటనలో ప్రమేయం ఉన్న సద్దాం, ఆలం మరియు ఖలీద్ అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
మోటార్ సైకిల్ వ్యవహారంలో జరిగిన ఘర్షణే హత్యకు దారితీసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!