పాకిస్థాన్ని నాశనం చేద్దాం.. మరో మహాభారతం ఆవిష్కరిద్దాం: ఆర్మీ జవాన్ ఉద్వేగభరిత ప్రసంగం

యుద్ధంగా ద్వారా పాకిస్తాన్ని సమూలంగా నాశనం చేద్దామని పిలుపునిస్తూ ఓ ఆర్మీ జవాన్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం తాలూకు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 

 
ఆర్మీ జవాన్లను మహాభారతంలో అర్జునులుగా అభివర్ణిస్తూ, పాకిస్తాన్ను నాశనం చేసి భారతమాతను కాపాడుకుందాం అంటూ సాగిన సందేశాత్మక కవిత్వం అందరినీ కట్టిపడేస్తుండగా, సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం టెన్షన్ సృష్టిస్తోంది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!