భారత్ కాశ్మీరుని ఆక్రమించింది.. ముస్లిములు ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయాలి..

జమ్మూకాశ్మీర్ ముస్లిం పర్సనల్ బోర్డు వైస్-చైర్మన్ నాసిర్ ఉల్ ఇస్లాం వివాదాస్పద దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ “భారతదేశంలోని ముస్లిములు అనేక రూపాల్లో హింసించబడుతున్నారు, లవ్ జిహాద్, గోహత్య ఇలా ఏదో కారణంగా ముస్లిములపై దాడులు జరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా వారు ప్రత్యేక దేశం కోసం డిమాండ్ చేయాలి” అని అన్నారు. 
 
సోఫియాన్ కాల్పుల ఉదంతం గురించి మాట్లాడుతూ.. భారత్ కాశ్మీరుని ఆక్రమించుకుంది అని, ఏదో ఒకరోజున భారత్ నుండి కాశ్మీర్ విముక్తి పొందకతప్పదు అని అన్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!