లారీడ్రైవర్ ప్రమాదకర ఫీట్లు

లారీ నడుపుతున్న సమయంలో డ్రైవర్ చేస్తున్న ఈ ప్రమాదకర ఫీట్లు తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ ఐంది. అతడు చేస్తున్న దుస్సాహసాన్ని తిట్టుకుంటూ అనేకమంది దీన్ని షేర్ చేస్తున్నారు. అతడిని గుర్తించి శిక్షించాలని కోరుతున్నారు. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!