పేదల బడ్జెట్ 2018!!

పలువురు విశ్లేషకులు ఊహించినట్టే 2018 బడ్జెట్ సందర్భంగా పేదలకు భారీ పధకాల ప్రకటనలు వెలువడ్డాయి. 
 
బడ్జెట్ ముఖ్యాంశాలు:
  • 10 కోట్ల పేద కుటుంబాలకు లభ్ది చేకూరే విధంగా జాతీయ వైద్య పథకం,
  • ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ. 5 లక్షలు వరకు ఆరోగ్య బీమా పథకం 
  • 1. 5 లక్షల ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, ప్రతీ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు. 
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ. 3700 కోట్ల మంజూరు, ఉద్యోగ, ఉపాధి కల్పనలు. 
  • అన్ని రంగాల్లోనూ నూతన ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల్లో 12శాతం ప్రభుత్వ నుండి కేటాయింపు. తొలి మూడేళ్ళలో మహిళా ఉద్యోగుల ఈపీఎఫ్ కేటాయింపు 8 శాతానికి తగ్గింపు. 
  • ముద్ర రుణాలకు 10. లక్షల కోట్ల రూపాయలు కేటాయింపు. 
  • పది పర్యాటక స్థలాలను థీమ్ స్థలాలుగా అభివృద్ధి 
  • రైల్వేకు 1,48,528 కోట్ల రూపాయలు కేటాయింపు, 4,267 కిలోమీటర్ల రైలుమార్గం విద్యుతీకరణ
  • పాఠశాలల డిజిటలైజషన్, ఉపాధ్యాయుల నైపుణ్యాల పెంపు కోసం ఇంటిగ్రేటెడ్ బీ.ఎడ్ కోర్సులు. నవోదయ తరహాలో గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య విద్యాలయాల ఏర్పాటు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!