మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న రమణ్ సింగ్

వరంగల్ జిల్లాలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర పండుగ, ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరలో  ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ గురువారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని, బెల్లం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!