రేపు రాజ్యసభలో కీలక ‘గోసంరక్షణ బిల్లు 2017’.. ప్రవేశపెట్టనున్న సుబ్రహ్మణ్యన్ స్వామి 

సీనియర్ బీజేపీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యన్ స్వామి రేపు సభలో గోసంరక్షణ బిల్లు -2017ను ప్రవేశపెట్టనున్నారు. గోసంతతి అభివృద్ధి, సంరక్షణలతో పాటు గోహత్యపై సంపూర్ణ నిషేధం వంటి అంశాలు ఇందులో పొందుపరిచారు. గోహత్య నిషేధం సంబంధించి.. గోహత్యకు మరణదండన వంటి కఠినమైన శిక్షలను ఈ బిల్లులో పొందుపరిచారు. 
ఫిబ్రవరి 2న ఈ బిల్లు రాజ్యసభ బెంచ్ మీదకు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 
 

source: prugurs.com

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!