హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్లో దారుణం.. చంద్రగ్రహణం నేపద్యంలో క్షుద్రపూజలు, చిన్నారి బలి!?

హైటెక్ నగరం హైద్రాబాద్లో దారుణం చోటుచేసుకుంది. చిలుకానగర్ ప్రాంతంలోని ఓ చిన్నారి తల నరికివేసి ఓ అపార్ట్మెంట్ టెర్రస్ మీద పడవేశారు.  ఇంటి యజమాని హనుమంతు గుర్తించి పోలీసులకు సమాచారం తెలియజేశాడు‌.  
పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలాని చేరుకుని వివరాలు సేకరిస్తున్నాయి. 
 
 
బుధవారం చంద్రగ్రహణ సమయంలో పాతబస్తీలో గుట్టు చప్పుడు కాకుండ  క్షుద్రపూజలు జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే చిన్నారి హత్య జరిగివుండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!