ఇండియన్ నేవీలో ఉద్యోగాలు 

ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ విభాగంలో పైలట్లు తదితర పోస్టుల కోసం ఇంజనీరింగ్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11 నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ మర్చి 3, 2018. ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు లేదా ఆఖరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఎంపిక ప్రక్రియ మరియు మరింత సమాచారం కోసం ఈ క్రింది వెబ్సైట్ చూడవచ్చు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!