మోడీ దౌత్యవిధానంలో మరో కీలక ఘట్టం.. ఒమన్ లో రక్షణ స్థావరం చేయనున్న భారత్

భారత సైన్యం ఒమన్ దేశంలో రక్షణ స్థావరం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం ఒమన్ పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఒమన్లో భారత సైనిక రక్షణ స్థావరం ఏర్పాటు ప్రతిపాదన తెరమీదకు రానుంది. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!