లవ్ జిహాద్ సమర్దిస్తూ మలయాళ సినిమా(?).. నిషేధించాలంటూ కేరళ హిందూ సంఘాల ఆందోళన

ప్రఖ్యాత మలయాళీ రచయిత్రి కమలాదాస్ జీవితం ఆధారంగా మలయాళంలో నిర్మిస్తున్న ‘ఆమీ’ సినిమా వివాదాన్ని రాజేస్తోంది. ఆ సినిమా లవ్ జిహాద్ ని సమర్ధించేదిగా ఉందంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నటి మంజూ వారియర్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. 
 
 మలయాళ రచయిత్రి కమలా దాస్ 1999లో ఇస్లాం స్వీకరించి కమల సూరయాగా పేరు మార్చుకున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!