సినిమా థియేటర్లో మానభంగం.. సికింద్రాబాదులో దారుణం

సికింద్రబాద్‌లోని ప్రశాంత్ థియోటర్‌లో దారుణం చోటు చేసుకుంది. JCB డ్రైవర్ గా పనిచేస్తున్న బిక్షపతి అనే యువకుడు థియేటర్లో మానభంగానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఒక యువతితో భిక్షపతికి రెండు నెలల క్రితం ఫేస్‌బుక్ ద్వార పరిచయం ఐంది. 15 రోజుల క్రీతం ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ క్రమంలో యువతిని ప్రేమిస్తున్నానంటు చెప్పిన బిక్షపతి ఆ యుతిని జనవరి 29వ తారీఖు ఉదయం ఇందిరాపార్క్ తీసుకెళ్లాడు. అక్కడి నుండి మధ్యాహ్నం 2 గంటలకు సికిద్రబాద్‌ ప్రశాంత్ థియోటర్‌లో బాల్కాని టికెట్ తీసుకుని పద్మావత్ సినిమాకు వెళ్లారు. ఆ సమయం థియేటర్లో ఎవరూ లేకపోవడంతో అదే అదనుగా యువతిపై మానభంగానికి పాల్పడ్డాడు. 
 
పోలీసులు బిక్షపతిపైనా మరియు ప్రశాంత్ థియేటర్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!