హురియత్ నేతల తీవ్రవాద సంబంధాలపై విచారణకు ఆదేశం

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఇ-తోయిబా తీవ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ మరియు ఇతర సంస్థలతో భారత్లోని కాశ్మీర్ వేర్పాటువాదులు సయ్యద్ సలావుద్దీన్ పాటు మరో ఏడుగురికి గల సంబంధాలపై విచారణకు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. 
 
తీవ్రవాద సంస్థలతో వీరికి గల సంబంధాలు, పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ దిగుమతి, దేశవ్యతిరేక కార్యకలాపాల్లో వీరి పాత్రకు సంబంధించి జాతీయ భద్రతా సంస్థ దాఖలు చేసిన 12,794 పేజీల ఛార్జిషీట్ పరిశీలించిన  జస్టిస్ తరుణ్ షరావత్ వీరిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!