అమరనాథ్ యాత్ర ఏర్పాట్లు పరిశీలించిన జమ్మూకాశ్మీర్ గవర్నర్.. మార్చి 1 నుండి రిజిస్ట్రేషన్లు

ప్రపంచ ప్రసిద్ధ అమరనాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కానుంది. జూన్ 28 నుండి ప్రారంభం కానున్న ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అమర్నాథ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న వోహ్రా ఈసారి ఏర్పాట్లలో పర్యావరణ పరిరక్షణ, శుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!