ఏ.ఎఫ్.ఎస్.పీ.ఏ చట్టం రద్దు జరగని పని: స్పష్టం  చేసిన కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి 

సైన్యానికి ప్రత్యేక అధికారాలు వర్తింపజేసే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ చట్టం రద్దు చేయడం జరగని పని అని జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి అసెంబ్లీలో స్పష్టం చేశారు. భారత సైన్యం ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగినది అని కొనియాడారు. 
 
ఈ చట్టం ద్వారా.. ఘర్షణల వంటి విపత్కర పరిస్థితులను అదుపుచేయడంతో రాష్ట్ర పోలీసులు విఫలమైన పక్షంలో సైన్యం తనంతట తానుగా కలుగజేసుకుని పరిస్థితి అదుపు చేసే అధికారం ఉంటుంది. అసోం, మణిపూర్, పంజాబ్, చండీగర్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉంది. 
 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!