తెలంగాణ బీజేపీలో అసంతృప్తి గళం

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న కార్త్యకర్తలకు రాష్ట్ర అధిష్ఠానం నుండి సరైన మద్దతు, ప్రోత్సాహం లేవంటూ కరీంనగర్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరికాసేపట్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ వద్ద తాడోపేడో తేల్చుకునేందు నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!