48 గంటలు – 10 జిల్లాలు – 15 ఎన్-కౌంటర్లు: క్రిమినల్స్ పై యూపీ ప్రభుత్వం ఉక్కుపాదం 

గ్యాంగ్స్టర్లపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేవలం 48 గంటల వ్య్వవధిలో యూపీలోని 10 జిల్లాల్లో పోలీసులు 15 ఎన్-కౌంటర్ ఘటనలు నమోదుకావడమే ఇందుకు నిదర్శనం. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల ఫలితంగా 24 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థులు అరెస్ట్ అయ్యారు. ఒకరు మరణించారు. 
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దాదాపు 900 ఎన్-కౌంటర్ జరిగినట్టు అంచనా. వీటిలో 31 మంది గుండాలు మరణించినట్టు సమాచారం. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!