నకిలీ ఎస్టీ/ఎస్సీ పత్రాలతో 11,700 మంది ఉద్యోగులు.. చర్యలకు రంగం సిద్ధం

ముంబై: రాష్ట్రవ్యాప్తంగా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగం పొందిన 11,700 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుగు మహారాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. వీరిలో అత్యధిక శాతం మంది ఎస్టీ సర్టిఫికెట్ కలిగివున్నారు. ఇలా ఉద్యోగం పొందినవారిలో కొందరు 20 ఏళ్ల పైబడి సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. పైగా అనేకమంది గుమస్తా స్థాయి నుండి డెప్యూటీ కార్యదర్శి హోదాల్లో పనిచేస్తున్నారు. 
 
ఈ నేపధ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగసంఘాల పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.   

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!