ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానానికి మద్దతుగా భారతీయ అమెరికన్ల ర్యాలీ 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన  ప్రతిభ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానానికి మద్దతుగా వాషింగ్టన్లోని వైట్-హౌస్ ఎదుట భారతీయ అమెరికన్లు ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది నైపుణ్యం గల ఉద్యోగులు వారి భార్య, పిల్లలతో కలిసి అధ్యక్షుడి ప్రతిపాదనకు మద్దతుగా రాలీలో పాల్గొన్నారు. “అమెరికా శ్రేయస్సు మరియు వేగవంతమైన ఆర్ధిక వృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకుని మేము ఈ ప్రతిపాదనకు మద్దతిస్తున్నాం” అని రిపబ్లికన్ హిందూ కూటమి డైరెక్టర్ కృష్ణ బన్సాల్ తెలిపారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!