భారతీయ ‘తేజస్’ విమానంలో అమెరికన్ ఎయిర్-ఫోర్స్ చీఫ్

స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేజస్ ఫైటర్ విమానంలో అమెరికన్ ఎయిర్-ఫోర్స్ చీఫ్ జెనరల్ డేవిడ్ ఎల్ గోల్డఫీన్ ప్రయాణించారు. రాజస్థాన్ జోధాపూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉండి ఈ ప్రయాణం సాగింది.
 
భారతీయ ఫైటర్ విమానంలో ప్రయాణం చేసిన తొలి విదేశీ వ్యక్తి కూడా అతడే కావడం గమనార్హం. 
 
ఇప్పటికే భారత్-అమెరికా వాయు సేనల మధ్య ఉన్న సత్సంబంధాలు ఈ చర్య ద్వారా మరింత పటిష్టం అవుతుందని గోల్డఫీన్ పేర్కొన్నారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!