“భారత్ నుండి కాశ్మీర్ ఎవ్వరూ వేరుచేయలేరు” – పాకిస్తాన్ కు రాజనాథ్ సింగ్ వార్నింగ్ 

భారత హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. త్రిపురలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగంగానే ఉంటుందని తేల్చిచెప్పారు. 
 
మన పొరుగు దేశం పాకిస్థాన్ ప్రతీసారి దేశంలో అలజడులు సృష్టిస్తూ, కాశ్మీర్ ని విడదీయాలని చూస్తోంది. కాశ్మీర్ ను ఈ దేశం నుండి వేరు చేసే శక్తి పాకిస్థాన్ కు లేదు అని తేల్చిచెప్పారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!