హైదరాబాద్లో నిర్మాణంలో లక్షకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు: కేటీఆర్


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇళ్ళు లేని నిరుపేదల ఆత్మగౌరవం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు’ పథకంలో భాగంగా హైదరాబాద్లో లక్షకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయని, అలాగే హైదరాబాద్ అవతల 1.7 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు. 
నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ల ఫోటోలు కూడా ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.    

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!