చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పైన భారత్ దాడి చేసే అవకాశం – పాకిస్తాన్ మీడియాలో వార్తలు

పాకిస్తాన్లో చైనా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణాలపై భారత్ ఏ క్షణంలోనైనా దాడిచేసే అవకాశం ఉందంటూ పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 
 
పాకిస్తాన్ కు చెందిన ది డాన్ కధనం ప్రకారం.. భారత్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ దాడి చేసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలంటూ గిల్గిట్ బాల్తిస్తాన్ హోమ్ శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతంలో భద్రతా కట్టుదిట్టం చేశారు. 

Leave a Reply

Pin It on Pinterest

error: Content is protected !!